మంగళవారం 4 జనవరి 2011

Hai,

Can any one suggest some nice web sites to learn foreign languages.

మంగళవారం 31 ఆగస్టు 2010

చుట్టూ చీకటి ఎంతో వెచ్చగా, హాయిగా ఉన్నాను…..


చాలా బాగుంది అనుకున్నాను.. .


దేవుడొచ్చాడు రేపు నువ్వెల్లాలి అన్నాడు….


నేను వెళ్ళను , నాకు ఇలాగే బాగుంది అన్నాను….
నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు….


ఎవరో తల పట్టి నన్ను బయటికి లాగుతున్నారు….
బయటికొచ్చాను … నాకేం సంబంధం లేదని
నిశ్శబ్దంగా ఉన్నాను .. దేవుడు మళ్ళీ నవ్వాడు......


ఎవరో నన్ను కొట్టి ఏడిపించారు….


సరేలే అనుకున్నాను .. కొద్ది కొద్దిగా అలవాటు పడ్డాను….


ఒక రోజు మళ్ళీ దేవుడు వచ్చి నువ్వు పాకాలి అన్నాడు….


నాకు రాదన్నాను….. మళ్ళీ నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు ….


కొద్ది రోజులకు మళ్ళీ వచ్చి నువ్వు నడవాలి, తర్వాత  పరిగెత్తాలి  అన్నాడు…..


నేనోప్పుకోలేదు…… కానీ


దేవుడే నెగ్గాడు…..


సర్లే ఇది బాగానే ఉంది అనుకున్నంతలో..... నీకొక కాలు తీసేస్తా


నువ్వు నడవగలవా అన్నాడు…. నేనోప్పుకోలేదు…..


కానీ దేవుడు కదా, శాడిస్ట్ అన్నంత పని చేసాడు….


ఈ సారి దేవుడు మళ్ళీ వచ్చాడు…. నీకేమైనా   కావాలా అన్నాడు....


నాకేమి వద్దు అన్నాను...... పోనీ నా దగ్గరికి వస్తావా అన్నాడు....


నేను మౌనంగా ఉన్నాను.....


వెళ్ళిపోయాడు .... నేను ఎదురుచూస్తున్నాను......

సోమవారం 30 ఆగస్టు 2010

రెండు హృదయాలు

అనుకోకుండా ఎదురవుతావు..... పలకరిస్తావు....నవ్విస్తావు......
అంతలోనే మాయమవుతావు.....
ప్రశాంతంగా ఉన్న మనసులో ఒక తుఫాను రేపుతావు....
ఇదేంటి అని అడిగితే ..... నీకేంటి బాబు.... మీరు మగ వాళ్ళు....
ఆడవాళ్లకే కదా సవాలక్ష ఆంక్షలు అంటావు.....


అవును మేము మగవాళ్ళం....అందుకే సులభంగా మనసిస్తాము....
అంతే సులభంగా వంచింపబడతాము.
బహుశా దేవుడు మగవాళ్ళకు రెండు హృదయాలు ఇవ్వవలసింది...
ఒకటి ప్రేమించడానికి.... మరొకటి మరిచిపోవడానికి....

మంగళవారం 13 జూలై 2010

Killing English....

Killing English.... 

Principal to student..." I saw u yesterday rotating near girls' hostel pulling cigarette...? "
(WOW...like a table top???....hav heard about pulling legs, this is sumthing new) 



************ ********* ********* ********* ********* ********* ********* ***
Tomorrow call your parents especially mother and father
(Any other options???)
   
************ ********* ********* ********* ********* ********* ********* ***
Class teacher once said : 


"Pick up the paper and fall in the dustbin!!!"
(Who??? paper or student???)   


************ ********* ********* ********* **** 


Once Hindi teacher said...."I'm going out of the world to America..."
(hmmm...interesting) 


************ ********* ********* ********* **** 


"..DON'T TRY TO TALK IN FRONT OF MY BACK..."
(Topsyturvy) 


************ ********* ********* ********* **** 


Don't laugh at the back benches...otherwise teeth and all will be fallen down.....
(Grrr....this person needs Basic Communication Skills Class Room Training) 


************ ********* ********* ********* **** 


It was very hot in the afternoon when the teacher entered. She tried to switch the fan on, but there was some problem. And then she said 


"why is fan not oning" (ing form of on)
(New Discovery) 


************ ********* ********* ********* **** 


Teacher in a furious mood... 


Write down your name and father of your name!!
(Excuse me...) 


************ ********* ********* ********* **** 


"Shhh... quiet... the principal is revolving around college"
(Gr8...is he a satellite or sumthing???) 


************ ********* ********* ********* **** 


My manager started like this 


"Hi, I am Madhu, Married with two kids"
(Child marriages are banned... :D) 


************ ********* ********* ********* **** 


"I'll illustrate what I have in my mind" said the professor and erased the board
(What an illustration...I like this professor) 


************ ********* ********* ********* **** 


"Will you hang that calendar or else I'll HANG MYSELF"
(Well, you can proceed, would u like to leave a note behind as well...) 


************ ********* ********* ************ * 


LIBRARIAN SCOLDED," IF U WILL TALK AGAIN, I WILL KNEEL DOWN OUTSIDE"
(That will be better....) 


************ ********* ********* ********* **** 


"Why are you looking at the monkeys outside when I am in the class?!"
(Because we want to check similarities :-) ) 


************ ********* ********* ********* **** 


Lab assistant said this when my friend wrote wrong code... 


"I understand. You understand. Computer how understand??
(In terms of 1's n 0's) 


************ ********* ********* ********* *****
Seeing the principal passing by, the teacher told the noisy class,
"Keep quiet, the principal has passed away"
(2 minz of silence)
 
****************************************
The PT master told the students who were notorious.
"Hey, from tomorrow onwards you both come together separately"
(Make it possible and I will reward my life time savings...)
********************************************
PT master to his students "Do you know? I have 2 daughters. Both are girls!!!"
(You need some counselling dude...)
****************************************
Hindi master to his students by pointing his scooter that is parked under a tree,
"See there.My scooter is understanding the tree!!!"
(Wow...when do the non living things started having affairs???)
*****************************************
PT master rocks again,
"Okay guys, all of you stand in a straight circle!"
(Wow what an oxymoron...)
****************************************

శుక్రవారం 4 జూన్ 2010

వీళ్లనేం చేద్దాం

 నాకు నచ్చని వ్యక్తులు ప్రపంచంలో రెండు జాతులకు చెందిన వారు. వీరంటే నాకు పరమ అసహ్యం వారిలో ఒక జాతి, వీరు బస్సు లో మీ పక్కన కానీ, ముందర కానీ కూర్చుని మేకలా పాన్ లేదా గుట్కా నములుతూ నిమిషానికి ఒక సారి తుపుక్ తుపుక్ మని బయట ఎవరైనా ఉన్నారా అని కూడా చూడకుండా ఉమ్మి వేస్తూ.....ఉంటారు..., మీరు  గాని  వీళ్ళ  ముందరానో  పక్కనో  కూర్చుంటే  అయిపోయినట్టే .... మీకు  జీవితం  మీదా  , బస్సు జర్నీ మీదా విరక్తి  పుట్టడం  ఖాయం ...... అనుకోండి .

ఇక రెండో వారు  ..... వీళ్ళంతా బుద్ది లేని, మర్యాద తెలియని మనుష్యులను  (నిజానికి నాకు వీళ్ళను తలుచుకుంటే బూతులు వస్తాయి కాని సభ్యత కాదని రాయట్లేదు). ఇంతకీ వీల్లెవారు అనుకుంటున్నారా .. బస్సుస్టాప్ లో నిలబడి, అక్కడికి అదేదో వాళ్ళ తాత కట్టిచ్చిన బస్సు స్టాప్ లా ఫీల్ అయిపోతూ సిగరెట్టే లేదా బీడీ లేదా చుట్టా తాగుతూ ... వాడి ఆరోగ్యాన్నే కాకుండా ... (ఇట్లాంటి వాళ్ళు పోయినా దేశానికి పెద్ద నష్టం ఉండదనుకోండి ..).... పక్కనున్న వారి ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తారు ... ఈ వెధవలకు బస్సు స్టాప్ లో ఆడవాళ్ళు, చంటి పిల్లలు ఉన్నా పట్టదు... కాస్త దూరంగా పోయి తగలడచు కదా .. లేదు నీడలో, చల్లగా ఉన్న చోటే నిలబడి పొగ తాగి వొదులుతారు......

నాకైతే వీళ్ళను  అక్కడికక్కడే  ఆ  చెంప ఈ  చెంప  వాయించి  వీలయితే  రెండు  మొట్టి  కాయలు  వేసి , చెవి  మెలేసి , మూరెడు  ముక్కు  భూమికి  రాయించి , మల్లెప్పుడు  అలా  చేయనని ..... చెప్పించుకోవాలని  ఉంటుంది .... కానీ  ఏం  చేద్దాం .... అది  నా  వాళ్ళ  కాదు ...... సో , వాడి  కళ్ళలో  కళ్ళు  పెట్టి , వాడిని  పురుగును  చూసినట్టు , ఒక  చూపు  చూసి , పక్కకు  వెళ్ళడమే .....

ఇంకో  మాటన్దోయ్ .... వీళ్ళను  కాని  పక్కకు  వేల్లమన్నామనుకోండి ..... ఇంతకు  ముందు   లైన్   లో చెప్పినట్టు ....మనకే  లుక్  పారేస్తారు ......

ఎక్కడో  చదివాను .... పొగ  తాగని  వాడు  వచ్చే   జన్మలో  దున్నపోతై  పుడతాడు ...అని ..... మరి .... పొగ  తాగే  వాడు  ఏమయి  పుడతాడో  తెలుసా . ..... నా లెక్క ప్రకారం 

ఏది  పడితే  అది   తినే  ఊర  పంది  గా  పుడతాడు ..... 

పొగ  త్రాగడం  (త్రాగి  వోదలడం  కూడా ) దేశ  ద్రోహం .....................

గురువారం 3 జూన్ 2010

నేను - లక్ష్మి బ్లాగ్

కూడలిలో అకస్మాతుగా మాయమయిన నా ఫేవరేట్ బ్లాగ్ నేను - లక్ష్మి బ్లాగ్ లోని కొన్ని పోస్ట్లులు కింది లింక్ ద్వారా డౌన్లోడ్  చేసుకోండి.


http://www.ziddu.com/download/10119796/laxmiblogs.rar.html 








మంగళవారం 1 జూన్ 2010

Swami Vivekananda

When Swami Vivekananda went to USA, a lady asked him to marry her. When Swami asked the lady about what made her ask him such question. The lady replied that she was fascinated by his intellect. She wanted a child of such an intellect. So she asked Swami, whether he could marry her and give a child like him. 

He said to that lady, that since she was attracted only by his intellect, there is no problem. 

"My dear lady, I understand Your desire. Marrying and bringing a child in to this world and understanding whether it is intelligent or not takes very long time. More over it is not guaranteed. 

Instead, to fulfil Your desire immediately, I can suggest a guaranteed way. Take me as Your child. You are my mother. Now Your desire of having a child of my intellect is fulfilled." 
  
The lady was speechless.